Case Filed on Pallavi Prashanth for Destroying Cars by his Fans: ఎంతో అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ తెలుగు 7 105 రోజుల అనంతరం ఆదివారం నాడు అంటే నిన్న అంగరంగ వైభవంగా ముగిసింది. ఇక ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా వారిలో చివరికి పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. దీంతో తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ […]