బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లిన తెలంగాణ వాసులు ఓ పాకిస్థానీ చేతిలో హత్యకు గురయ్యారు. ఓ బేకరీలో పని చేస్తున్న సమయంలో శ్రీనివాస్, నిర్మల్‌కు చెందిన ప్రేమ్ సాగర్, నిజామాబాద్‌కు చెందిన మరో శ్రీనివాస్ అనే వ్యక్తి చిట్ చాట్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ పాకిస్తానీ వ్యక్తి ఒక్కసారిగా విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ధర్మపురి శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా, నిజామాబాద్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. Also…