T20 World Cup: టీ20లో పాకిస్థాన్ ఎంట్రీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ వైపు ప్రపంచ కప్ దగ్గర పడుతోంది. మరోవైపు.. పాకిస్థాన్ జట్ట తన వ్యూహాలను క్రమంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా కెప్టెన్ సల్మాన్ అలీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తానని ప్రకటించాడు. ఇప్పటి వరకు టీ20 సిరీస్‌లలో టాప్ సిక్స్ చివరిలో బ్యాటింగ్ చేసిన అలీ.. ప్రస్తుతం జట్టు అవసరాల నిమిత్తం ముందుగానే రంగంలోకి…