PM Modi: ఈ ఏడాది అక్టోబర్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశానికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి గ్రూప్ దేశాల ప్రభుత్వాధినేతలందరినీ ఆహ్వానించారు. ఈ గ్రూప్‌లో భారత్ కూడా భాగం. అదే సమయంలో, పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాల గురించి ప్రపంచానికి తెలుసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్‌సీఓలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు వెళతారా అనేది అతిపెద్ద ప్రశ్న. పాకిస్థాన్ విషయంలో మోడీ ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉంది. పాక్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నంత కాలం…