nupur sharma-prophet row: మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇంకా చల్లారడం లేదు. ఏదో వివాదం ఈ అంశం కేంద్రంగా వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ముస్లిం మతఛాందసవాదులు నుపుర్ శర్మను చంపేస్తామని.. మరికొంత మంది మత ప్రముఖులు నుపుర్ శర్మను చంపేస్తే నజరానాలు ప్రకటించడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే తాజాగా నుపుర్ శర్మను చంపేందుకు ఓ పాకిస్తాన్ జాతీయుడు ఏకంగా ఇంటర్నేషనల్…