Home
Pakistan Double Game
Pakistan Double Game News
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
Pakistan: పాకిస్థాన్ వక్రబుద్ధి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా మరోసారి దాయాది దేశం డబుల్ గేమ్ బయటపడింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతిదూతగా నటిస్తూనే, పాకిస్థాన్ తెరవెనుక 'చోర రాజకీయం' నడిపిందనే సంచలన విషయం బయటపడింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా దాడుల నుంచి కాపాడుకోవడానికి ఇరాన్ తన సైనిక విమానాలను పాకిస్థాన్‌లోని 'నూర్ ఖాన్ ఎయిర్‌బేస్'కు రహస్యంగా తరలించిందని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. -
Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
Pakistan: ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిర్చేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటికే ఒకసారి ఇరు దేశాల బృందాలు సమావేశమయ్యాయి. రెండో దశ సమావేశాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే, మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా హార్ముజ్ దిగ్బంధంతో పాటు ఇరాన్ పోర్టుల్ని బ్లాక్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఒప్పందం సాధ్యపడటం లేదు. Read Also: Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ…
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!