Pakistan cricketer Haris Rauf : 2024 టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన ఫలితంగా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్టి ప్రపంచ కప్ పర్యటన ముగిసిన తర్వాత కూడా, కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ళు ఇంటికి వెళ్లకుండా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ (Haris Rauf) తన భార్యతో కలిసి అమెరికా (USA) పర్యటనకు వెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ అభిమానితో తీవ్ర…