Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు.. కేవలం సినిమాల వరకే కాదు.. సమాజ సేవలో కూడా ఆయన మెగాస్టార్ అని తెలియజేస్తోంది. కష్టం అని అన్న వారికి కాదనకుండా ఇచ్చే చేయి అది. తెలిసి ఎన్ని సహాయాలు చేశాడో.. తెలియకుండా అంతకన్నా ఎక్కువ సాయాలు చేశాడు చిరు.
Pakeezah: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో గ్లామర్ ఉన్నంత వరకే అవకాశాలు. ఇక అవకాశాలు ఉన్నప్పుడే రెండు రాళ్లు వెనకేసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు దీనస్థితిలో ఉండడం చూస్తూనే ఉన్నాం.
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు ని