Home
Pak Vs Usa
Pak Vs Usa News
-
Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్పై సెహ్వాగ్ ఫైర్!
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ యాక్షన్. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్‌లో తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ టాప్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లోనూ మరోసారి అతడి బౌలింగ్ యాక్షన్ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ఇక… -
USA vs PAK: పాక్‌కు షాకిచ్చిన యూఎస్ బౌలర్ మనోడే.. రాహుల్, మయాంక్‌లతో కలిసి ఆడాడు!
Who Is American Cricketer Saurabh Netravalkar: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై కాగా.. ఆపై సూపర్ ఓవర్లో యూఎస్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన అమెరికా.. ఊహించని విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అమెరికా విజయంలో ఓ భారత హీరో ఉన్నాడు. 14 ఏళ్ల క్రితం తన… -
PAK vs USA: ఆర్మీ ట్రైనింగ్ అంత ఏమయిందిరా..
Questions Raised By Pakisthan AARMY Training: 2024 టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పసికూన అమెరికా ఏకంగ వరల్డ్ క్రికెట్ లో టాప్ టీం అయిన పాకిస్థాన్‌పై చరిత్రాక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ బాబర్ అజామ్ (44; 43… -
Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
Babar Azam overtakes Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 4067 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ… -
Monank Patel: మా విజయానికి కారణం అదే: అమెరికా కెప్టెన్
Monank Patel on United States Win vs Pakistan: పాకిస్తాన్‌పై మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ బాగా చేయడమే తమ విజయానికి కారణం అని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. ఛేదనలో మంచి భాగస్వామ్యం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతిసారి రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అని మోనాంక్ పటేల్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా గురువారం రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్… -
PAK vs USA: అమెరికా మా కంటే మెరుగ్గా ఆడింది: బాబర్ ఆజామ్
Babar Azam React on Pakistan Defeat against United States: అమెరికా తనమా కంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రశంసించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమని దెబ్బతీసిందన్నాడు. పవర్ ప్లేలో తమ పేసర్లు రాణించలేదని, స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదని బాబర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ ఎలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో పాక్ ఓటమిపాలైంది.… -
PAK vs USA: అరగంట చాలు మాకు.. అన్నంత పని చేసిన అమెరికా కెప్టెన్!
United States Captain Monank Patel about Pakistan Match: అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ అన్నంత పని చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించడానికి తమకు ఓ అరగంట చాలని మ్యాచ్‌కు ముందు అన్న మోనాన్క్.. చేసి చూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గ్రూప్-ఏలో డల్లాస్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో యూఎస్ గెలుపొందింది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేయగా.. ఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో… -
PAK vs USA: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాకిస్థాన్‌పై అమెరికా విజయం!
United States Trash Pakistan in Super Over: టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. పటిష్ట పాకిస్థాన్‌పై పసికూన అమెరికా సూపర్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో యూఎస్ గెలుపొందింది. సూపర్ ఓవర్లో అమెరికా ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేయగా.. 19 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓ వికెట్ కోల్పోయి 13 రన్స్ చేసి ఓడిపోయింది. అంతకుముందు ఇరు…
తాజావార్తలు
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!