Pakistan: పాకిస్తాన్ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ మరోసారి తన స్థాయి నుంచి దిగజారి మాట్లాడారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాని స్థాయిని మరించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ వెళ్లి భారత్‌తో యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికాడు. అయితే ఈ సారి ఏకంగా ‘లవ్ గురు’ అవతారం ఎత్తాడు. న్