మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు తన మీద దాడి చేశాడని మంచు మనోజ్ మంచు మనోజ్ తన మీద దాడి చేశాడని మంచు మోహన్ బాబు ఇద్దరూ డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తర్వాత మంచు ఫ్యామిలీ అది నిజంగాదని మీడియా కథనాలను ఖండించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు జలపల్లి…