PadmaVyuham Lo Chakradhari Title launched: యంగ్ టాలెంటెడ్ హీరో ప్రవీణ్ రాజ్ కుమార్ అషు రెడ్డి కీలక పాత్రలలో ఒక సినిమా మొదలైంది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథిగా వచ్చిన…