ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్ జిల్లా పాడేరు మండల పరిధిలోని వ్యూపాయింట్ సమీపంలోని పాడేరు ఘాట్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వరంగ బస్సు 80 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 29 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఘాట్‌రోడ్లలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కొండ దిగే సమయంలోనే జరుగుతుంటాయి. అయితే బస్సు చోడవరం నుంచి పాడేరు (కొండపైకి) వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. breaking news, latest news,…