Home
Pa Ranjith
Pa Ranjith News
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
Sobhita dhulipala : కొన్ని సినిమాలు కథతో ఆకట్టుకుంటాయి. మరికొన్ని విజువల్ ప్రపంచంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అయితే అరుదుగా మాత్రమే వచ్చే కొన్ని ప్రాజెక్టులు సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రస్తుతం అలాంటి అంచనాలనే సృష్టిస్తున్న చిత్రం ‘వెట్టువం’. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతుండగా, తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.… -
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
తెలుగు అమ్మాయి శోభితా నటనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘గూడాచారి’, ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా నటిస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మాత్రమే కాకుండా తన ఆలోచనలు, వ్యక్తిత్వంతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్ల… -
Bison : మా ముగ్గురినే ఎందుకు తిడతారు.. స్టార్ డైరెక్టర్ ఎమోషనల్
Bison : తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ అప్పుడప్పుడు సంచలన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా అనుపమ హీరోయిన్ గా చేసిన బైసన్ ను పా రంజిత్ నిర్మించారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లో రంజిత్ మాట్లాడారు. కాంతార లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు కొందరు తమిళ సినీ ప్రేక్షకులు ముగ్గురు డైరెక్టర్లను తిడుతుంటారు. మా ముగ్గురి వల్లే తమిళ ఇండస్ట్రీ పాడైపోయిందని… -
stuntman Mohanraju death : మా తప్పేం లేదు.. స్టంట్ మ్యాన్ మృతిపై డైరెక్టర్ రంజిత్ క్లారిటీ..
stuntman Mohanraju death : స్టార్ డైరెక్టర్ పా రంజిత్, హీరో ఆర్య కాంబోలో వస్తున్న మూవీ వేట్టువం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్లతో తీస్తున్నారు. మూవీ యాక్షన్ సీన్లు తీసేటప్పుడు స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడం సంచలనం రేపింది. దీనిపై తాజాగా డైరెక్టర్ రంజిత్ స్పందించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు వదిలారు. మేం ప్రతి రోజు మూవీ షూట్ ను అన్ని జాగ్రత్తలు… -
P.A Ranjith : స్టంట్ మాస్టర్ మృతి.. డైరెక్టర్ పా రంజిత్ పై కేసు
ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్ర షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగపట్నం జిల్లాలోని వేదమావడి గ్రామంలో జరుగుతున్న షూటింగ్‌లో స్టంట్ ట్రైనర్ మోహన్‌రాజ్ (52) గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించిందని ఆరోపిస్తూ దర్శకుడు పా. రంజిత్‌తో పాటు ఇతరులపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వెట్టువం’ చిత్రం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆర్య,… -
Sobitha : సంచలన డైరెక్టర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన శోభిత..
Sobhita Dhulipala : నటి, నాగచైతన్య భార్య శోభిత భారీ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఆమె కొన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా స్టార్ డమ్ రాలేదు. ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కొంత కాలం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే సంచలన డైరెక్టర్ పా రంజిత్ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రంజిత్… -
Kollywood : హిట్ కాంబో సినిమాకు ఆర్థిక కష్టాలు..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ భారీ ప్రయోగాల జోలికి వెళుతున్నాడు. హీరో మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ గత హిట్టు బొమ్మలను చూసి మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ తంగలాన్‌తో ఆ ఎక్స్‌పరిమెంట్ బెడిసికొట్టింది. తంగలాన్‌ను రూ. 150 కోట్లు తీస్తే వంద కోట్లు రావడానికి నానా అవస్థలు పడింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పా రంజిత్ అప్ కమింగ్ మూవీలో ఒకటైన సార్పట్ట సీక్వెల్‌పై పడింది.… -
Malavika Mohanan: అలాంటి సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ చెప్పలేదు.. తప్పక చేయాల్సి వచ్చింది!
Malavika Mohanan Cooments on Thangalaan Shooting: పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు కీలక పాత్రలు చేశారు. ఆగస్టు 15న తంగలాన్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా… -
Thangalaan: తంగలాన్ ట్రైలర్.. మెంటల్ మాస్ రా ఇది..
Thangalaan Telugu Trailer Released: చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్… -
Pa Ranjith: ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై డైరెక్టర్ పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు.. డీఎంకేపై తీవ్ర విమర్శలు..
Pa Ranjith: తమిళనాడు మాయావతికి చెందని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణహత్య రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి అధికార డీఎంకే సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?