Ozone Layer: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ‘‘స్టార్‌లింక్‘‘ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపారు.