OYO Eyes on 500 Hotels In World Cup 2023 Host Cities: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెగెలిసిందే. భారత్‌లో అక్టోబర్, నవంబర్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మహా సమరం మొదలుకానుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో వన్డే ప్రపంచకప్ ముగుస్తుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు…
దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ కంపెనీ అభిప్రాయపడుతోంది. ఓయో సంస్థ ప్రవేశ పెట్టిన ఈ సదుపాయం ‘స్టే నౌ, పే లేటర్’ పేరుతో ప్రచారం చేస్తుంది. ఈ ఫీచర్ తరచూ దూర ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు.. తక్షణ కాలంలో కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఓయో గ్లోబల్ సీఓఓ అభినవ్ సిన్హా వెల్లడించారు.
దేశీయ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. బైజూస్, జొమాటో వంటి దేశీయ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. తాజాగా ఓయో కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ టీమ్‌లలో 600 ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు పేర్కొంది.
ఆకర్షణీయమైన గదులతో ఆతిథ్యం అందించే ఓయో సంస్థ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈనెల 17న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్ష కోసం 18 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఓయో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు తమ హోటళ్లలో 60 శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. అయితే ఇది అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని ఓయో వెల్లడించింది. ఈ…