Home
Ott
Ott News
-
రంజాన్ స్పెషల్: ఓటీటీలో ‘చెక్’ సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా నటించిన ‘చెక్’ చిత్రం కూడా ఓటీటీలో విడుదల కాబోతుంది. రంజాన్ సందర్బంగా మే 14 నుండి సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో దేశద్రోహం కేసులో నితిన్ సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళతారు. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయనేది ఇంట్రెస్టింగ్గా మలిచాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా… -
ఓటీటీల్లో ఆసక్తికరమైన చిత్రాలు!
చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయిన ‘మినారి’ అమెరికన్ డ్రామ్. కొరియన్ లాంగ్వేజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. లీ ఇస్సాక్ చుంగ్… -
ఓటీటీ రంగంలోకి నాగ్!?
తెలుగు సినిమా రంగంలో హీరో నాగార్జునకు ఉన్నంత ముందు చూపు వేరే ఏ స్టార్ హీరోకి లేదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రయోగాత్మక సినిమాలు చేయటమే కాదు కొత్త కొత్త బిజినెస్ లు చేయటంలోనూ నాగ్ ముందుంటుంటాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటమే కాదు… ఇవాళ పలువురు సినీ ప్రముఖలు పబ్ లు, బార్ల బిజినెస్ లో ఇప్పటి తారలు బిజీగా ఉన్నారు. ఆ బిజినెస్ నాగ్ ఎప్పుడో చేసేశాడు. ఇక చిరంజీవి, అరవింద్, మ్యాట్రిక్ ప్రసాద్… -
చావు కబురు చల్లగా: ఓటీటీ కోసం రీ ఎడిట్
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత బాగా ఆడలేకపోయింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 23న ఓటీటీ ఆహాలో విడుదలవుతుంది. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీఎడిట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్ తెలిపారు. ఆయన అనుకున్న పాయింట్… -
ఓటీటీలో ‘దృశ్యం2’!
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా ‘దృశ్యం2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్త టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట చిత్ర బృందం.కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే… -
ఓటీటీలో విడుదలైన త్రిష 60వ చిత్రం
నటి త్రిష 60వ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్నది అని Cine Chit Chat పేర్కొన్నది. . ‘పరమపదం వెలయాట్టు’ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిజానికి గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావలసింది. రకరకాల కారణాలతో పాటు కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికి… అదీ డిజిటల్ లో విడుదలైంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్సాన్స్ లభిస్తోంది. కె. తిరుజ్ఞానం దర్శకత్వం వహించిన ఈ…
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!