నందమూరి నటసింహం బాలయ్య బాబు, అనిల్ రావీపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. మొదటి షోకే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల కూతురి పాత్రలో నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. టీజర్ అండ్ ట్రైలర్ తో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ…