OTT Giants Shock to Tollywoood: ఒకప్పుడు సినీ నిర్మాతలకి థియేటర్స్ నుండి మాత్రమే ఆదాయం వచ్చేది. ఆ తర్వాత మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ అదనపు ఆదాయం వచ్చి చేరగా అది నిర్మాతలకు కొంతలో కొంత బాసటగా ఉండేది. కరోనా పుణ్యమా అని ఓటీటీ ఊపందుకోవడంతో ఇప్పుడు డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలు గట్టి లాభాలే వెనకేసుకుంటున్నారు. సినిమా కాంబినేషన్, హీరో హీరోయిన్లు-డైరెక్టర్లకి ఉండే హైప్ ని బట్టి విడుదలకు ముందే ఫ్యాన్సీ ధరలు…
నిన్నటివరకూ తిరుగులేని స్ట్రీమింగ్ సంస్థగా అగ్రస్థానంలో కొనసాగిన నెట్ ఫ్లిక్స్‌కి ఇప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లు వరుసగా జారుకుంటున్నారు. తన వినియోగదార్లను తిరిగి రప్పించుకునేందుకు ఎన్ని ప్రణాళికలు అమలు చేసినా, ప్రయోజనం లేకుండా పోతోంది. ఇతర ఓటీటీ సంస్థల్లాగే ఇది కూడా దిగొచ్చి, తక్కువ రేట్లకే సరికొత్త ప్లాన్స్ తీసుకొచ్చినా, ఫలితం మాత్రం శూన్యం. తన మార్గదర్శకాల్ని సవరించినప్పటికీ.. తేడా కనిపించలేదు. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ నిలిచిపోవడంతో పాటు యూజర్ గ్రోత్ చాలా నెమ్మదిగా…