2018 Movie: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడించి వదిలిపెట్టింది. ఎన్నో వేలమంది జీవనాధారాన్ని.. ఎంతమంది ప్రాణాలను.. మరెంతోమంది కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఇక ఆ సమయంలోనే ప్రజల జీవితాల్లోకి అడుగుపెట్టింది ఓటిటీ. బయటకు వెళ్లి.. సినిమాలు చూసే అవకాశం లేక .. అందరు ఇంట్లోనే ఉండాలి అన్న కట్టుబాటు..