Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తెచ్చింది. ప్రీ- పెయిడ్ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌పై అదనపు డేటా, ఓటీటీ సదుపాయాల్ని అందించేందుకు సిద్ధమైంది.
14 OTT Benefits in Reliance Jio Rs 1198 Plan: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్నో ప్లాన్‌లను తీసుకొచ్చిన జియో.. తమ కస్టమర్ల కోసం తాజాగా మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. 84 రోజుల పాటు చెల్లుబాటుతో రూ. 1,198 ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ…