Home
Otr
Otr News
-
Off The Record : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మారిన విపక్షం తీరు..
తెలంగాణ అసెంబ్లీలో ఇక నుంచి పాత దృశ్యాలు కొత్తగా కనిపిస్తాయా? ప్రతిపక్షం విషయంలో కఠినంగానే ఉండాలని ప్రభుత్వం డిసైడ్ అయిందా? పద్ధతిగా సభ నడుపుదామని తాము అనుకుంటుంటే… ప్రతిపక్షం మాత్రం కట్టు తప్పి ప్రవర్తిస్తున్నట్టు సర్కార్ పెద్దలు భావిస్తున్నారా? ఆ విషయంలో సీఎం అంతరంగం ఎలా ఉంది? కనిపించబోయే కొత్త దృశ్యాలు ఏవి? ఇన్నాళ్ళు సజావుగానే సాగుతోంది తెలంగాణ అసెంబ్లీ. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేసినా…, నిరసనలు స్పీకర్ పోడియం వరకు వచ్చినా, పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం.… -
Off The Record : అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?
ఆ పార్టీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియడం లేదా? బయటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి… కనీసం అందులోని ముఖ్య నాయకులనుకునే వాళ్ళకు సైతం వ్యవహారం బోధపడటం లేదా? ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… హై కమాండ్‌కు కరెక్ట్ ఫీడ్ బ్యాకే వెళ్ళడం లేదా? ముఖ్య నేతలంతా… వ్యక్తిగత ప్రయోజనాల కోణంలోనే ఢిల్లీ పెద్దలకు నివేదికలు ఇస్తున్నారా? ఏదా జాతీయ పార్టీ? ఏం జరుగుతోంది అందులో? తెలంగాణ కమలం పార్టీలో పైకి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరన్నట్టుగా… -
Off The Record : ఆళ్లగడ్డలో అఖిలప్రియ vs శిల్పా చక్రపాణి రెడ్డి
ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయం ఇప్పుడు ఇంకా ఘాటుగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా భూ యుద్ధం మొదలైంది. ఇద్దరిదీ ఒకే పార్టీ కాదు, ఒకే సెగ్మెంట్ కాదు… అయినా, యవ్వారం యమా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నాయకులు? ఆళ్ళగడ్డ…. ఆ పేరులోనే ఫైర్ ఉంటుంది. ఏదో ఒకరకమైన వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉంటుంది నంద్యాల జిల్లాలోని ఈ… -
Off The Record : తెలంగాణ పాలిటిక్స్ లో పవర్ హై వోల్టేజ్
తెలంగాణలో కరెంట్ రాజకీయం హై వోల్టేజ్లో నడుస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తున్న పవర్ పర్చేజ్ వార్‌లోకి తాజాగా బీజేపీ ఎంటరైంది. అందరి మాటా జనహితమే అయినా.. అందులో ఎవరి రాజకీయం వారిది. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ… బీజేపీ తెర మీదికి తెచ్చిన తాజా పాయింట్ ఏంటి? దాని ప్రకారం ముందుకు వెళితే తెలంగాణ ప్రజల నెత్తిన బండేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటోంది? కరెంట్ పేరుతో మొదలైన కొత్త రాజకీయం ఏంటి? తెలంగాణ… -
Off The Record : కార్మిక సంఘాలపై బొగ్గు కార్మికులు ఆగ్రహం
బొగ్గు కార్మికులు భగ్గుమంటున్నారు. నమ్మి మిమ్మల్ని పెత్తనం చేయమంటే… నట్టేట ముంచుతున్నారంటూ కార్మిక సంఘాల మీద రగిలిపోతున్నారు. అది ఇది అని లేదు. అన్ని సంఘాల విషయంలోనూ అదే సీరియస్‌నెస్, అంతే నిలదీత. ఐక్య పోరాటాలు చేయాల్సిన టైంలో… శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏంటా రాజకీయం అంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు? తమ యూనియన్ నాయకుల్ని నిలదీస్తున్నారు? వాళ్ళలో అసహనం ఎందుకు పెరుగుతోంది? సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలని… -
Off The Record : కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు.?
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు? అసలా విషయంలో పార్టీ హై కమాండ్ సీరియస్‌గా ఉందా? లేదా? మిగతా రాష్ట్రాల్లో నియామకాలు చేస్తున్న బీజేపీ పెద్దలకు తెలంగాణ ఎందుకు కొరుకుడు పడటం లేదు? అసలా విషయంలో ఏం జరుగుతోంది? కేడర్ మనోగతం ఏంటి? అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనలాగే… వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కూడా…ఈసారి కేంద్ర కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. ఒక… -
RED BOOK Effect?: వైసీపీని షేక్ చేస్తున్న ‘ఇతరులు’ అనే పదం.. ఆదర్స్ అంటే అదిరిపోతున్నారా?
అదర్స్….. ఇతరులు… భాష ఏదైనా దాని భావం మాత్రం ఒక్కటే. ఆ పదమే ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తోందట. ఏపీ పాలిటిక్స్‌లో దాని చుట్టూనే పెద్ద చర్చ జరుగుతోందంటున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలైతే… అదర్స్ అన్న పదం చెవినపడితే చాలు… నిద్రలో నుంచి సైతం ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నారట. ఇంతకీ అంత పవర్ ఏముందా పదంలో. దాని గురించి వింటే వైసీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకు? క్షేత్ర స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతోంది ఏపీ… -
Off The Record: రైతు రుణమాఫీపై సవాళ్ల పర్వం.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్.!
Off The Record, OTR, Crop Loan Waiver, Rythu Runamafi, CM Revanth Redddy, Harish Rao -
Off The Record : వీఆర్ఎస్ ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే..?
రాష్ట్రంలో పార్టీకి పవరుంది… నాకు జైంట్ కిల్లర్ ఇమేజ్ ఉంది. ఇక అడ్డేముందనుకుంటూ…. నాడు అడ్డగోలుగా మాట్లాడారా మాజీ ఎమ్మెల్యే. అవతలోడు ఎవడైతే నాకేంటి అన్నట్టుగా…. అదే శాశ్వతం అన్న భ్రమలో బతికేశారు. ఓటర్లు లాగిపెట్టి కొట్టి చెంప ఛెళ్ళుమనిపించేసరికి… దెబ్బకు పవర్ నిశా దిగిపోయి ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చారు. కట్ చేస్తే… ఉన్న పార్టీలో విలువ లేదు. పక్క పార్టీల్లో శతృవులు పెరిగారు. దీంతో పొలిటికల్ వీఆర్ఎస్ ఆలోచనలు చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు?… -
Off The Record : వైసీపీ ఒంగోలు నేతలు గరంగరం..?
వైసీపీలో ఒంగోలు వార్ మొదలైందా? జిల్లా అధ్యక్ష పదవి విషయంలో స్థానిక నేతలు గరం గరంగా ఉన్నారా? మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే… ఆ తర్వాత మీ ఇష్టం అంటూ అధిష్టానానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారా? ఇంతకీ ఒంగోలులో ఏం జరుగుతోంది? స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నది ఎవర్ని? జిల్లా అధ్యక్ష పదవి చుట్టూ ముసురుకుంటున్న ముసలం ఏంటి? ఏపీలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ స్దానాలే…
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!