Hyderabad: దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవ్వుతున్నారు. ఈసారి రూపాంతరం చేందిన మహ్మమ్మారి కోవిడ్ JN1గా తన ఉనికిని చాటుకుంటోంది. ఇది తేలికపాటి రూపాతంరం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదంటూ వైద్య నిపుణులు చెబుతుంటే మరోవైపు కొత్త వెరియంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. ఎలాంటి మరణాలు సంభవించిన కోవిడ్ వల్లే అంటూ దుష్పచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా మరణించాడంటూ…