Home
Oscars 95 Live
Oscars 95 Live News
-
Oscars 95: బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే…
All Quiet on the Western Front, Glass Onion: A Knives Out Mystery, Living, Top Gun: Maverick, Women Talking సినిమాలు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కోసం పడుతున్నాయి. వీటిలో ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ‘వుమెన్ టాకింగ్’ సినిమాకి ఆస్కార్ అవార్డ్ లభించింది. వుమెన్ టాకింగ్ సినిమాకి ‘సారా పోల్లె’ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అందించారు. 'Women Talking' claims the Oscar for Best Adapted… -
Oscars 95: బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే…
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో అవార్డుల పంట పండిస్తుందని ప్రతి ఒక్కరూ ప్రిడిక్ట్ చేసిన ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా అందరి అంచనాలని నిజం చేస్తూ ఆస్కార్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని గెలుచుకున్న ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ‘ఒరిజినల్ స్క్రీన్ ప్లే’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది.… -
Oscars 95: రిహన్నా పెర్ఫార్మెన్స్ ఇస్తే స్టేజ్ అంతా వైబ్రేట్ అవుతుంది…
ఆస్కార్ 95 ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో అవార్డ్ రేస్ లో ఉన్న స్టార్ సింగర్ ‘రిహన్నా’ ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ సినిమాలోని ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ ని రిహన్నా లైవ్ లో పెర్ఫామ్ చేసింది. ఈ ఎమోషనల్ సాంగ్ ని రిహన్నా పడుతూ ఉంటే ఆస్కార్ ఆడిటోరియం అంతా సైలెంట్ గా సాంగ్ ని వినీ ఎంజాయ్ చేశారు. మన నాటు నాటు సాంగ్ కి,… -
Oscars 95: బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్…
ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Batman, Black Panther: Wakanda Forever, Top Gun: Maverick లాంటి సినిమాలు అవార్డ్ కోసం పోటీ పోడ్డాయి. అయితే జేమ్స్ కమరూన్ ఇచ్చిన బిగ్గెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయిన ‘అవతార్ వే ఆఫ్ వాటర్’ సినిమా మాయాజాలం ముందు ఏ సినిమా నిలబడలేకపోయింది. అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ ని… -
Oscars 95: బెస్ట్ ఒరిజినల్ స్కోర్…
ఎవరికీ ఎలాంటి షాకులు ఇవ్వకుండా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ‘ఒరిజినల్ స్కోర్’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇది ఈ వార్ జోనర్ లో తెరకెక్కిన సినిమాకి నాలుగో ఆస్కార్ అవార్డ్. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి… -
Oscars 95: బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్…
యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన జర్మన్ సినిమా “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” ఆస్కార్స్ 95లో అవార్డుల పంట పండిస్తుంది. ఇప్పటికే రెండు కేటగిరిల్లో అవార్డులు గెలుచుకున్న “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” సినిమా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమా ప్రొడక్షన్ ని డిజైన్ చేసిన ‘గోల్డ్ బెక్’, సెట్ డెకరేట్ చేసిన ‘హిప్పర్’లకి బెస్ట్ ప్రొడక్షన్… -
Oscars 95: చివరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’…
ఆస్కార్ అవార్డ్స్ స్టేజ్ పైన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం గర్వంగా భావిస్తూ ఉంటారు కళాకారులు. అయితే స్టార్ సింగర్ లేడీ గాగా మాత్రం ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ రేసులో ఉన్నా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చివరి నిమిషం వరకూ ఒప్పుకోలేదు. ఆఖరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’, ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాలోని ‘హోల్డ్ మై హెడ్’ సాంగ్ ని పెర్ఫామ్ చేసింది. లేడీ గాగా పెర్ఫార్మెన్స్ కి… -
Oscars 95: బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్…
ఆకాడెమీ ఆస్కార్ అవార్డ్స్ 95లో ‘బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్’ కేటగిరిలో ‘The Boy, the Mole, the Fox and the Horse’ ప్రెస్టీజియస్ అవార్డుని సొంతం చేసుకుంది. ‘The Boy, the Mole, the Fox and the Horse’తో పాటు The Flying Sailor, Ice Merchants, My Year of Dicks, An Ostrich Told Me the World Is Fake and I Think I Believe It… -
Oscars 95: ఇండియాకి మొదటి ఆస్కార్ వచ్చేసింది…
The Elephant Whisperers, Haulout, How Do You Measure a Year?, The Martha Mitchell Effect, Stranger at the Gate లాంటి షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడ్డాయి. ఇందులో మన ఇండియాకి చెందిన ‘ది ఎలిఫాంట్ విస్పర్స్’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. కార్తీక్ గొంజాల్వేస్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ని నెట్ ఫ్లిక్స్ డిస్ట్రిబ్యూట్… -
Oscars 95: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్
బెస్ట్ సినిమాటోగ్రఫి కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ జర్మన్ సినిమాని ‘ఎడ్వర్డ్ బర్గర్’ డైరెక్ట్ చేశాడు. ఆస్కార్స్ 95లో ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకి ఇది రెండో అవార్డ్. The Oscar for Best International Film will…
తాజావార్తలు
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
-
Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
-
Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు ‘భారతీరాజా’
-
Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి