టాలీవుడ్‌లో ‘లోఫర్’ మూవీలో కెరీర్ స్టార్ చేసిన నార్త్ బ్యూటీ దిశా పటానీ.. గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కానీ హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. దీంతో బీ టౌన్ బాట పట్టిన ఈ స్టన్నింగ్ బ్యూటీ అక్కడ బాగానే క్లిక్ అయ్యింది . బాఘీ2, భారత్, మలంగ్ హ్యాట్రిక్ హిట్టుతో మేడమ్ రేంజ్ మారిపోయింది. కానీ ఈ ఆనందం నెక్స్ట్ సినిమాలతో పోయింది. ‘రాధే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధ’ తో వరుస హ్యాట్రిక్ ప్లాపులు తెచ్చుకుని…