చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ‘ఆస్కార్’ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన 97 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-కీరన్ కైల్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్).. బెస్ట్ యానిమేటెడ్ మూవీ-ఫ్లో.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్-పాల్ తేజ్‌వెల్ (వికెడ్) తో పాటు పలువురు అవార్డులు గెలుపొందారు. ఎవరెవరు, ఏ ఏ సినిమాలు అవార్డులు గెలుపొందాయంటే..? 2025 ఆస్కార్ విజేతలు…