Oscar 2025: సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో అకాడమీ అవార్డ్స్ అదేనండి ఆస్కార్ అవార్డులు ముఖ్యమైనవి. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌తో సహా అనేక రకాల విభాగాలలో ఫిల్మ్ మేకింగ్‌లో నైపుణ్యాన్ని గౌరవిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు నామినేషన్‌ను పొందాలనే ఆశతో తమ ఉత్తమ చిత్రాలను సమర్పించాయి. ఆస్కార్స్ 2025 కోసం, భారతదేశం అధికారిక ప్రవేశం కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్. ఈ చిత్రం అత్యంత పోటీతత్వం ఉన్న ఉత్తమ అంతర్జాతీయ…