Janhvi Kapoor : జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందంటూ అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. జాన్వీకి ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. శ్రీదేవి కూతురుగా వచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయాలను బయట పెట్టింది. నేను గతంలో చాలా సార్లు పెళ్లి అయిందనే అబద్దాలు చెప్పాను. ఇండియాలో…
Kim Sharma : స్టార్ హీరోయిన్ కిమ్ శర్మ అంటే పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ ఖడ్గం సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఇప్పటికీ చాలా ఫేమస్. అయితే ఈ ఖడ్గం సినిమాలో నటించిన తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ స్టార్ స్టేటస్ రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసినా కలిసి రాలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్…
బాలీవుడ్ సోషలైట్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి చిక్కుల్లో చిక్కుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ప్రాంతాన్ని పవిత్ర ప్రాంతంగా భక్తులు భావిస్తారు. అలాంటి స్థలంలో ఓర్రీ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. దీంతో ఓర్రీ సహా చట్టాన్ని ఉల్లంఘించిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Orry Charged Rs 2o Lakh for One Touch: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్‌లను పట్టుకుని.. ఫొటోలకు పోజులిస్తున్నాడు. ఆ వ్యక్తితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అతడే ‘ఓరీ’ అలియాస్ ‘ఓర్హాన్ అవత్రమణి అకా’. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు నెట్టింట లైకుల, కామెంట్ల…
Mohammed Siraj photo with Orry Shakes Internet: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్‌లను పట్టుకుని ఫొటోలకు పోజులిస్తున్నాడు. అతడితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతడే ‘ఓర్హాన్ అవత్రమణి అకా ఓరీ’. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంచలనం ఓరీ షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం…