Organs Donated: ఈ శతకోటి జీవితాల్లో మనిషి పుట్టుక ఒక అద్భుతం. ఒక మనిషి అన్ని జీవులలో అత్యంత తెలివైనవాడు. ప్రతి ఒక్కరూ ఈ జన్మలో ఏదైనా గొప్పగా చేసి పదిమందికి గుర్తుండిపోయేలా చేయాలని కోరుకుంటారు.
టాలీవుడ్ మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ కూడా భారీగా అందుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. మాస్ హీరో…
ఓ వైపు అల్లుడిని కోల్పోయిన బాధ వారిని వెంటాడుతూనే ఉంది.. ఇప్పుడు కూతురు కూడా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.. అయితే, ఆ దుఃఖాన్ని దిగమింగుతూ పలువురు జీవితాల్లో వెలుగు నింపారు.. ఇంకా కొందరికి ప్రాణదానం చేశారు.. ఆ దంపతులు.. కర్నూలుకు చెందిన పావని లత అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కిడ్నీలు, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు.. ఇలా అవయవాలను దానం చేశారు.