పాన్ వరల్డ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు మార్చ్ 27న ఉంది. మెగా అభిమానులు పండగలా ఫీల్ అయ్యే ఈరోజుని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తూ భారి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి ‘ఆరెంజ్’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్ నాగబాబు రెడీ అయ్యాడు. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యింది కానీ…