Home
Orange Cap Ipl 2026
Orange Cap Ipl 2026 News
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి జట్లు ప్రత్యేక వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన స్టార్గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ను అడ్డుకునేందుకు శ్రీలంక ‘ఎ’ జట్టు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగింది. దంబుల్లాలో జరిగిన ఇండియా ‘ఎ’ – శ్రీలంక ‘ఎ’ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం… -
Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్ను వదులుకున్నారు..
Vibhav suryavanshi: వైభవ్ సూర్యవంశీ, ఒక్క మాటలో చెప్పాంటే విధ్వంసం. బ్యాట్తో టచ్ చేస్తే చాలు సిక్స్ లేదా బౌండరీ ఇలా అతడి దూకుడుకు అన్ని జట్లు బెదిరిపోతున్నాయి.ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 29 బాల్స్లో 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 రన్స్ చేశాడు. హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాడు. -
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో అద్భుతాలు చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసకర బ్యాటింగ్ను కొనియాడగా.. తాజాగా ఈ లిస్టులో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా చేరిపోయాడు. వైభవ్ పవర్ హిట్టింగ్ను చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, రోజురోజుకు అతడికి అభిమానిగా మారిపోతున్నా అని చెప్పాడు. వైభవ్ లాంటి టాలెంట్ చాలా అరుదుగా పుడుతుందని పేర్కొన్నాడు.… -
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ఐపీఎల్ 2026లో మరో చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ‘ఆరెంజ్ క్యాప్’ (టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు) ఓ ఆటగాడి వద్ద ఎక్కువ సమయం ఉండటం మనం చూస్తుంటాం. కనీసం ఓ రోజైనా ప్లేయర్ వద్ద ఉంటుంది. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం ఒకే రోజులో నలుగురు ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకోవడం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరగడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2026లో…
తాజావార్తలు
-
Vrushakarma Trailer: నాగ చైతన్య కీ కామెంట్స్.. అందరి చూపు ‘వృషకర్మ’ ట్రైలర్పైనే!
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Varanasi: వారణాసిలో విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాదా..?
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Dalai Lama’s Address: దలైలామాకు ఢిల్లీలో కొత్త నివాసం.. లూటియన్స్ ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కేటాయించిన కేంద్రం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!