Home
Orange Cap Ipl 2026
Orange Cap Ipl 2026 News
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి జట్లు ప్రత్యేక వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన స్టార్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌ను అడ్డుకునేందుకు శ్రీలంక ‘ఎ’ జట్టు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగింది. దంబుల్లాలో జరిగిన ఇండియా ‘ఎ’ – శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం… -
Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్‌ను వదులుకున్నారు..
Vibhav suryavanshi: వైభవ్ సూర్యవంశీ, ఒక్క మాటలో చెప్పాంటే విధ్వంసం. బ్యాట్‌తో టచ్ చేస్తే చాలు సిక్స్ లేదా బౌండరీ ఇలా అతడి దూకుడుకు అన్ని జట్లు బెదిరిపోతున్నాయి.ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బాల్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 రన్స్ చేశాడు. హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాడు. -
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో అద్భుతాలు చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనియాడగా.. తాజాగా ఈ లిస్టులో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా చేరిపోయాడు. వైభవ్ పవర్ హిట్టింగ్‌ను చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, రోజురోజుకు అతడికి అభిమానిగా మారిపోతున్నా అని చెప్పాడు. వైభవ్ లాంటి టాలెంట్ చాలా అరుదుగా పుడుతుందని పేర్కొన్నాడు.… -
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ఐపీఎల్ 2026లో మరో చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ‘ఆరెంజ్ క్యాప్’ (టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు) ఓ ఆటగాడి వద్ద ఎక్కువ సమయం ఉండటం మనం చూస్తుంటాం. కనీసం ఓ రోజైనా ప్లేయర్ వద్ద ఉంటుంది. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం ఒకే రోజులో నలుగురు ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరగడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2026లో…
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!