Oppo A6 Max: ఒప్పో (Oppo) తాజాగా A6 Max స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ 7,000mAh భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిచనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, వైట్ రంగులలో లాభయం కానుంది. మరి ఈ క్రేజీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒకసారి చూసేద్దామా.. డిస్‌ప్లే, ప్రాసెసర్: Oppo A6 Max లో 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1,280×2,800 పిక్సెల్స్ గా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,600…
OPPO Reno14: ఓప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు రెనో14, రెనో14 ప్రో మోడళ్లను చైనాలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ ఫోన్లు పాత మోడల్ అయిన రెనో13కి సక్సెసర్‌గా వచ్చాయి. రెనో14లో 6.59 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంటే, రెనో14 ప్రోలో 6.83 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇవి 1.5K రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్‌రేట్, 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. రెనో14 డివైస్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో…
Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్‌లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్‌లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా…