ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ విడుదలైంది. ఒప్పో K13 5G పేరుతో భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17,999. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్, 7,000 బ్యాటరీతో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు అనేక AI ఫీచర్లు, ‘సూపర్ బ్రైట్’ డిస్ప్లేతో వస్తుంది. Oppo K13 5G 128GB, 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. ఇవి 8GB…