OPPO Offers for Diwali 2024: దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ మరోసారి గ్రాండ్ సేల్‌తో ముందుకువచ్చింది. ‘పే జీరో, వర్రీ జీరో, విన్ రూ.10 లక్షలు’ పేరిట దీపావళి 2024 సేల్‌ను ఒప్పో ఇండియా భారత్‌లో తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్.. నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఒప్పో రెనో 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్27 ప్రో+…