ప్రముఖ ఎలెక్ట్రానిక్ సంస్థ ఒప్పో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు విడుదల చేసిన అన్నీ కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి..ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో త్వరలోనే ఒప్పో రెనో 10 సిరీస్‌ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు… ఇకపోతే ఒప్పో రెనో 10 Pro, ఒప్పో రెనో 10 Pro ప్లస్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో లిస్టులో కనిపించాయి. ఈ హ్యాండ్‌సెట్‌ల గ్లోబల్, ఇండియన్ వేరియంట్‌లు, స్నాప్‌డ్రాగన్ SoC…