Open Doors App From True Caller: ఒకప్పటిలా సామాజిక చర్చావేదికలు ఇప్పుడు లేవు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా బయట కలవడానికి వీలు లేనప్పుడు, ఇంట్లోనే కూర్చొని అందరూ ఆన్‌లైన్‌లో కాంటాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. దీన్నే క్యాష్ చేసుకుంటూ.. క్లబ్ హౌస్ యాప్ వచ్చింది. తెలిసిన వాళ్లు, అపరిచితులంటూ తేడా లేకుండా.. అందరూ ఈ యాప్‌లో తిష్ట వేయడం స్టార్ట్ చేశారు. ఈ యాప్‌కి అనతికాలంలోనే గణనీయంగా ఆదరణ రావడంతో.. ట్విటర్ సైతం…