‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి… ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. రొటీన్ లవ్ స్టొరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్స్ అందుకున్న సందీప్ కిషన్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. సందీప్ కిషన్‌కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి…