2024 సంక్రాంతి సినిమాల లిస్టు నుంచి పక్కకి వెళ్లి… మిగిలిన వాళ్లకి కాస్త రిలీఫ్ ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ. జనవరి 13 నుంచి ఈగల్ సినిమా వాయిదా పడడంతో… ప్రొడ్యూసర్స్ ఈగల్ మూవీకి సోలో రిలీజ్ ఇస్తామనే మాట కూడా అన్నారు. జనవరి నుంచి ఫిబ్రవరి 9కి ఈగల్ సినిమా వాయిదా పడింది. ఈ రిలీజ్ డేట్ కే రావాల్సిన డీజీ టిల్లు 2 మూవీ వెనక్కి వెళ్లి, ఆ డేట్ ని ఈగల్ కి…