ఎన్ని రకాల సినిమాలు వచ్చినప్పటికీ కూడా, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకుపోతాయి. అలాంటి వాటిలో ‘అవతార్’ ఒకటి. హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’ ఫ్రాంచైజీ, భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బద్దలుకొట్టే కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే రెండు భాగాలు అలరించగా, మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. Also Read : Buchibabu Sana : ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబుకు…