Cyber Fraud: అధిక లాభాలు ఆశ చూపి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో హైదరాబాద్ అమీన్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన మరువకముందే..
డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ మోసం. రూ.లక్షకు లక్ష ఇస్తామంటూ 4000 వేల కోట్లలో వసూళ్లు.... చివరకు దుఖాణం ఎత్తేసిన మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఆదాయం చూపిస్తాం. ట్రేడింగ్‌లో ఆరితేరాం.. ఊహకందని రిటర్న్స్ తీసుకొస్తామంటూ అమాయకులకు టోపి పెట్టింది.