గురువారం ఉదయం జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్ లైన్ కోటాను తాజాగా టీటీడీ విడుదల చేసింది. గురువారం ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాకు సంబంధించిన టికెట్స్ ను ఆన్‌లైన్ లో విడుదల చేస్తారు. అలాగే జూన్ 19 నుండి 21వ తేదీ వరకు…