Bunny Vasu : బుక్ మై షో మీద నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యారు. ఆయన ఫ్రెండ్స్ తో కలిసి తాజాగా నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతుండగా.. తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి ప్రశ్న వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. వాస్తవానికి నా మీద ట్రోల్స్ రాలేదు. నేను చేస్తున్న సినిమా మీద ట్రోల్స్ వచ్చాయి. మేం…