పెళ్లి జరిగిన రెండు గంటలకే సూరత్‌కు చెందిన వధువుకి, వరుడు నగలు ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది.. వరుడు నిజం దాచిపెట్టి .. పెళ్లి చేసుకున్నాడని వధువు తరఫు బంధువులు ఆరోపించారు. ఈ సంబంధం షాదీ.కామ్ అనే ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోలో సెట్ అయ్యింది. పెళ్లి అయిన రెండు గంటలకే రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి సంబంధం రద్దు చేసుకున్నారు. నగల విషయంలో గొడవ రావడంతో .. పెళ్లి కొడుకుపై దాడి చేసింది వధువు కుటుంబం.…