Oinion Price : రాబోయే కొద్ది నెలల వరకు సామాన్యుల ప్లేట్‌లో ఉల్లిపాయ కనిపించకుండా పోయే అవకాశం ఉంది. దీని ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా తగ్గుతాయని ఆశ పడవద్దు.
Onion Price : పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం తర్వాత 2 వారాల లోపే ఉల్లి ధరలు సగానికి పడిపోయాయి.
Onion Price: దసరా తర్వాత ఢిల్లీలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.14 పెరిగింది. బుధవారం రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.55 నుంచి రూ.60 వరకు నమోదైంది.