ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు… అది నిజమే.. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు.. నోటికి రుచిగా ఉన్నవాటిని తీసుకుంటు, ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు.. అలాగే సరైన వ్యాయామం కూడా చెయ్యక పోవడంతో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండెపోటుతో పాటు వివిధ రకాల గుండె జబ్బుల బారిన…