ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని నిపుణులు అంటున్నారు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఉల్లిరసం ను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ ఆర్గానిక్ సల్ఫర్ ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉల్లిపాయలను తినవచ్చు. విటమిన్ సి, విటమిన్ సిక్స్, పొటాషియం, మాంగనీస్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి.…