అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. టాబ్లెట్స్ పై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ల ధరకే టాబ్లెట్స్ లభిస్తున్నాయి. OnePlus Pad Lite, Honor Pad X9, Redmi Pad 2 వంటి అద్భుతమైన టాబ్లెట్‌లు రూ.15,000 లోపు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు వాటిపై డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సినిమాలు చూడటానికి, చదువుకోవడానికి టాబ్లెట్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల, వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.…
OnePlus – Bhagwati: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) సంస్థ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (BPL) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వన్‌ప్లస్ టాబ్లెట్లు ఇకపై భారతదేశంలోనే అసెంబుల్ చేయబడతాయి. భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడాలోని ఫ్యాక్టరీలో ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో వన్ ప్లస్ ప్యాడ్ 3, వన్ ప్లస్ ప్యాడ్ లైట్ మోడళ్లను తయారు చేయనున్నారు.…
OnePlus Pad Lite: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన తాజా ట్యాబ్లెట్ OnePlus Pad Lite ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. గతంలో గ్లోబల్ మార్కెట్‌లో పరిచయమైన ఈ ట్యాబ్‌ను, కంపెనీ ఇప్పుడు భారత వినియోగదారుల కోసం మరింత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ఫోన్ యూజర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందించేలా ఈ ట్యాబ్లెట్‌ను తీర్చిదిద్దారు. మరి ఈ కొత్త ట్యాబ్లెట్ గురించి పూర్తి వివరాలు చూద్దామా.. డిస్ప్లే: OnePlus Pad…
OnePlus Pad Lite ప్రపంచ మార్కెట్లలో విడుదలైంది. ఈ ట్యాబ్లెట్ డ్యూయల్ TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లతో 11-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 9,340mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ట్యాబ్లెట్ MediaTek Helio G100 ప్రాసెసర్, 8GB వరకు RAMతో అమర్చబడి ఉంది. ఇది Hi-Res ఆడియో సర్టిఫైడ్ క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. OnePlus Pad Lite Wi-Fi , LTE కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.…