OnePlus Nord Buds 3r: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లో కొత్త OnePlus Nord Buds 3r ను లాంచ్ చేసింది. ఈ కొత్త TWS హెడ్‌సెట్ మొత్తం 54 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలుపుతుంది. కేవలం ఇయర్‌బడ్స్‌కే IP55 రేటింగ్ ఉండటం వల్ల అవి దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. వీటితోపాటు ఇందులో 12.4mm టైటానియం డ్రైవర్లు, AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ డివైస్…