OnePlus ఇటీవలే 15-సిరీస్‌లైన OnePlus 15, OnePlus 15R లను విడుదల చేసింది. ఈ లిస్టులో మరో ఫోన్ చేరబోతోంది. నివేదికల ప్రకారం కంపెనీ OnePlus 15T ని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కు ముందే వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో కాంపాక్ట్ స్క్రీన్ సైజు, బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, కంపెనీ…